200 ఎంఎల్ కంటే తక్కువ పరిమాణం గల ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు బ్యాన్

- January 10, 2022 , by Maagulf
200 ఎంఎల్ కంటే తక్కువ పరిమాణం గల ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు బ్యాన్

మనామా: 200 మిల్లీ లీటర్ల కంటే తక్కువ పరిమాణం గల ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళను బహ్రెయిన్ బ్యాన్ చేసింది. ఈ మేరకు టెస్టింగ్ మరియు మిటియరాలజీ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ బాటిళ్ళ తయారీ, పంపిణీ, ప్రీ-ప్యాక్డ్ ప్లాస్టిక్ బాటిళ్ళ ఎగుమతిని బ్యాన్ చేశారు. ఈ బాటిళ్ళను దేశంలోకి దిగుమతి చేయడానికి కూడా వీల్లేదు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com