ఆరోగ్యపరమైన వివరాల దరఖాస్తు: 200 ఉల్లంఘనల నమోదు
- January 10, 2022
కువైట్ సిటీ: కువైట్ మునిసిపాలిటీ, పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ మరియు పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ నిర్వహించిన తనిఖీల్లో పలు ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఆరోగ్యపరమైన వివరాల నమోదు, దరఖాస్తుకు సంబంధించి 200 ఉల్లంఘనలు నమోదయ్యాయి. 131 హెచ్చరికల్ని దుకాణాల నిర్వాహకులకు జారీ చేశారు.50 దుకాణాల్ని మూసివేశారు. హవాలీ గవ్నరేట్ 76కి పైగా వార్నింగ్స్ నమోదు చేసింది. తొమ్మిది స్టోర్లను మూసివేశారు.ముబారక్ అల్ కబీర్ గవర్నరేటులో 10 వార్నింగ్స్ జారీ చేశారు.మూడు దుకాణాలు మూసివేశారు. ఫర్వానియాలో 28 హెచ్చరికలు, 6 మూసివేతలు జరిగాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..