2021లో అబుధాబి పోలీస్ కాల్ సెంటర్ కు 150,000 కాల్స్
- January 11, 2022
UAE: 2021లో అబుధాబి పోలీసుల అమన్ సర్వీస్‌కు ప్రజల నుండి మోసం, బ్లాక్మెయిల్, కమ్యూనిటీ భద్రత, ప్రమాదాలు, ఇతర నేరాలకు సంబంధించి 150,000 కాల్స్ వచ్చాయి. సమాజ భద్రత, స్థిరత్వాన్ని కాపాడటంలో సిటిజన్స్ అండ్ రెసిడెంట్స్ ను భాగస్వామ్యం చేయడం అమన్ సేవ లక్ష్యం. దీని ద్వారా ముఖ్యంగా నేరాలను ముందస్తుగా నిరోధించడానికి ఉద్దేశించబడింది. ప్రతి ఒక్కరి భద్రతా బాధ్యతను తీసుకోవడం, సమాచారాన్ని అందించేందుకు ఈ సర్వీసును ప్రారంభించారు. నేరాలు, ఇతర సమస్యలను అమన్ సర్వీస్‌కు అందించడానికి 8002626కు కాల్ చేయొచ్చు. 2828కి టెక్స్ట్ పంపొచ్చు లేదా ADPolice స్మార్ట్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ADpolice వెబ్సైట్ లేదా ఇమెయిల్ ([email protected]
)ను కూడా కంప్లైంట్ చేయవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..