మంచి గిరాకీ ఉన్న వ్యాపారం లో వెంకీ పెట్టుబడులు
- January 11, 2022
టాలీవుడ్ హీరోలు సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడున్న హీరోలు కేవలం సినిమాలకే ఆగిపోవడం లేదు. ఇతర వ్యాపారాల్లోనూ వారు పెట్టుబడులు పెడుతున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, విష్ణు మంచు, నాగార్జున, ఎన్టీఆర్ ఇలా మంది హీరోలు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ లిస్టులో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా చేరారు.
భవిష్యత్తులో విద్యుత్ ఆధారిత వాహనాల ప్రాధాన్యత పెరుగుతుందన్న నేపథ్యంలో వెంకటేష్ కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నారు. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లకు విద్యుత్ చార్జింగ్ సదుపాయం కల్పించే ‘బైక్ వో’ సంస్థలో వెంకీమామ పెట్టుబడులు పెట్టారు. ఈ సంస్థ మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వెంకటేష్ చేతులు కలిపారు.
తాజా వార్తలు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ
- 2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’