మంచి గిరాకీ ఉన్న వ్యాపారం లో వెంకీ పెట్టుబడులు
- January 11, 2022టాలీవుడ్ హీరోలు సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడున్న హీరోలు కేవలం సినిమాలకే ఆగిపోవడం లేదు. ఇతర వ్యాపారాల్లోనూ వారు పెట్టుబడులు పెడుతున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, విష్ణు మంచు, నాగార్జున, ఎన్టీఆర్ ఇలా మంది హీరోలు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ లిస్టులో సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా చేరారు.
భవిష్యత్తులో విద్యుత్ ఆధారిత వాహనాల ప్రాధాన్యత పెరుగుతుందన్న నేపథ్యంలో వెంకటేష్ కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నారు. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లకు విద్యుత్ చార్జింగ్ సదుపాయం కల్పించే ‘బైక్ వో’ సంస్థలో వెంకీమామ పెట్టుబడులు పెట్టారు. ఈ సంస్థ మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్స్ కోసం వెంకటేష్ చేతులు కలిపారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత