కోవిడ్-19: స్కూళ్లపై సుప్రీం కమిటీ కీలక నిర్ణయం
- January 13, 2022
మస్కట్ : కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లపై సుప్రీం కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి సైకిల్లో (1-4 క్లాసులు) పిల్లలకు డిస్టెన్స్ లెర్నింగ్ మెథడ్ మొదలు పెట్టాలని సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని అన్ని పాఠశాలలను సుప్రీం కమిటీ ఆదేశించింది. ఈ నిర్ణయం జనవరి 16 నుండి అమలులోకి రానుంది. 4 వారాల పాటు అమలులో ఉంటుందని సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







