బహ్రెయిన్ లో షేక్ అబ్దుల్లా అవెన్యూ మూసివేత

- January 13, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో షేక్ అబ్దుల్లా అవెన్యూ మూసివేత

బహ్రెయిన్: షేక్ అబ్దుల్లా అవెన్యూ మూసివేయనున్నట్లు బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీస్ అఫైర్స్ & అర్బన్ ప్లానింగ్ తెలిపింది. ముహరక్ ఏరియాలో Sh. అబ్దుల్లా అవెన్యూ వద్ద జరుతున్న కొత్త మల్టీస్టోరీ కార్ పార్కింగ్ నిర్మాణ పనుల కారణంగా Sh. సల్మాన్ అవెన్యూ - రోడ్ నంబర్ 1125 రోడ్డును మూసివేయనున్నారు. ట్రాఫిక్ ను చుట్టుపక్కల రోడ్ల ద్వారా మళ్లించబడుతుందని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసివేత ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com