యూఏఈ స్కూళ్లలో రిమోట్ లెర్నింగ్ పొడిగింపు
- January 13, 2022
యూఏఈ: దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్కూళ్లలో రిమోట్ లెర్నింగ్ ను మరో వారం పాటు పొడిగించారు. దీంతో జనవరి 21 వరకు క్లాసులను ఇప్పటి మాదిరిగానే రిమోట్‌గా నిర్వహించబడతాయి. అలాగే వ్యక్తిగత పరీక్షలను జనవరి 28 వరకు వాయిదా వేశారు. కోవిడ్ భద్రతా చర్యల్లో భాగంగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండి దేశవ్యాప్తంగా ఉన్న 100 శాతం స్కూల్స్ ఆన్లైన్ క్లాసులను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







