యూఏఈలో స్కూల్స్ సిబ్బంది కోసం కొత్త నిబంధనలు
- January 17, 2022
UAE: ఎమిరేట్స్ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్ (ESE) ప్రభుత్వ స్కూల్ టీచర్లు, పాఠశాలలకు భౌతికంగా హాజరయ్యే అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. ఇవి జనవరి 17, సోమవారం నుండి జనవరి 21 శుక్రవారం వరకు అమల్లో ఉంటాయి. ఉపాధ్యాయులు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, సాంకేతిక సిబ్బందిని గ్రూపులుగా విభజించడం, వారంలో 50% పని గంటలు మించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. స్కూల్ టీచర్లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది కోసం ప్రత్యేక గదులను కేటాయించాలి. స్కూళ్ళలో ఫిజికల్ సమావేశాలను నిర్వహించేందుకు అనుమతించకూడదు.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







