బహ్రెయిన్‌లో కుటుంబ కలహాలతో బాలిక అదృశ్యం
- January 17, 2022
బహ్రెయిన్: ఇసా టౌన్‌లోని తన ఇంటి సమీపంలో శుక్రవారం కనిపించకుండా పోయిన షాహద్ను వెతికే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కుటుంబ వివాదాల కారణంగానే ఆమె ఇంటిని విడిచివెళ్లినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈమేరకు ట్వీట్ చేసింది. విహారయాత్రకు సిద్ధమవుతున్న క్రమంలో తమ కుమార్తె కనిపించకుండా పోయిందని బాలిక తల్లి చెప్పిందన్నారు. తప్పిపోయిన బాలికకు సంబంధించిన ఏదైనా సమాచారం 66610106కు తెలియజేయాలని కోరారు. మరోవైపు వ్యాపారవేత్త హమెద్ కానూ.. బాలికను వెతకటానికి సహకరించే ఎవరికైనా తక్షణ నగదు బహుమతిగా BD2,000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వివరాలు తెలిసిన వారు 17171656 నంబర్ కు కాల్ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!