రాస్ అల్‌ఖైమాలో రామ్కీ ఎన్విరో యూనిట్
- January 18, 2022
రాస్అల్ఖైమా: రాస్అల్ఖైమా లో రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్కు నూరు శాతం అనుబంధ సంస్థయిన రామ్కీ ఎన్విరో ఇంజినీర్స్ మిడిల్ ఈస్ట్ ఇండస్ట్రియల్ హజార్డియస్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.ఈ మేరకు రాస్ అల్‌ఖైమా వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు రామ్కీ ఎన్విరో వెల్లడించింది. ఎల్‌ఓఐపై సంతకాలు చేసినట్లు తెలిపింది.నార్తర్న్ ఎమిరేట్స్‌లో ఆర్ అండ్ డీ కేంద్రం కలిగిన ఏకైక వేస్ట్ మేనేజ్మెంట్ సదుపాయం ఇదే అవుతుందని రామ్కీ ఎన్విరో జనరల్ మేనేజర్ (మిడిల్ ఈస్ట్) రాహుల్ దువా తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!