ఎన్టీఆర్ కు నివాళులర్పించిన బాలకృష్ణ
- January 18, 2022
హైదరాబాద్: తెలుగు ప్రజలు ఉన్నంత కాలం NTR ఉంటారన్నారు ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ. అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి NTR అన్నారు.ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు బాలకృష్ణ.తన దృష్టిలో వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఎన్టీఆరే అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమని అశ్విన్ అట్లూరి రూపొందించిన పాటను బాలకృష్ణ విడుదల చేశారు.తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 26వ వర్ధంతిని అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు.అన్నగారు తెలుగు ప్రజలకు చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..