ఓ-నెగెటివ్ రక్తదానం కోసం అత్యవసర విజ్ఞప్తి

- January 18, 2022 , by Maagulf
ఓ-నెగెటివ్ రక్తదానం కోసం అత్యవసర విజ్ఞప్తి

మస్కట్: డిపార్టుమెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ (డిబిబిఎస్), అత్యవసర విజ్ఞప్తిని ఓ-నెగెటివ్ రకం రక్తదానం కోసం చేయడం జరిగింది. మస్కట్ గవర్నరేటులోని బౌషర్‌లోగల సెంట్రల్ బ్లడ్ బ్యాంకులో ఈ రక్తానికి కొరత ఏర్పడింది. రక్తదాతలు బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంకుని వీలైనంత త్వరగా సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రక్తదానం చేయొచ్చు. మరిన్ని వివరాలకు వాట్సాప్ ద్వారా 94555648 నెంబర్‌ని సంప్రదించగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com