60 ఏళ్ళు పైబడిన వలసదారులపై కంపెనీల ‘వేటు’
- January 20, 2022
కువైట్: 60 ఏళ్ళు పైబడి, డిగ్రీ లేని వలసదారులపై పలు కంపెనీలు ‘వేటు’ వేస్తున్నాయి. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి.ఈ కేటగిరీలోని వలసదారుల రెసిడెన్సీ స్టేటస్ విషయమై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వం కారణంగా యాజమాన్యాల్లో కొంత గందరగోళం నెలకొంది.ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వ నిర్ణయం వచ్చే లోపలే సదరు కేటగిరీలోని ఉద్యోగుల్ని కంపెనీలు వదిలించుకుంటున్నాయి.అలాంటివారు వేరే ఉద్యోగం పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని









