సదరన్ గవర్నరేట్‌లో ఎల్ఎంఆర్ఎ తనిఖీలు, ఉల్లంఘనులపై బహిష్కరణ వేటు

- January 20, 2022 , by Maagulf
సదరన్ గవర్నరేట్‌లో ఎల్ఎంఆర్ఎ తనిఖీలు, ఉల్లంఘనులపై బహిష్కరణ వేటు

మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), సదరన్ గవర్నరేటులో తనిఖీల్ని నిర్వహించింది. నేషనాలిటీ, పాస్‌పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్ సహకారంతో ఈ తనిఖీలు జరిగాయి. పలు పని ప్రాంతాల్లో ఈ తనిఖీల్ని నిర్వహించి, ఉల్లంఘనుల్ని గుర్తించారు. ఎల్ఎంఆర్ఎ చట్టం అలాగే రెసిడెన్స్ చట్టాల్ని ఉల్లంఘించిన పలువురు కార్మికుల్ని గుర్తించి, వారిలో కొందరిపై బహిష్కరణ వేటు వేశారు.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే సంబంధిత ప్రభుత్వ శాఖలతో ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com