సౌదీలో 13,780 మంది ఇల్లీగల్స్ అరెస్ట్
- January 23, 2022
సౌదీ: రెసిడెన్సీ, లేబర్ చట్టాలు, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన 13,780 మందిని గత వారం రోజుల్లో కింగ్డమ్లోని వివిధ ప్రాంతాలలో అరెస్టు చేశారు. జనవరి 13 నుంచి 19 మధ్య కాలంలో భద్రతా బలగాలకు చెందిన వివిధ విభాగాలు, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) సంయుక్తంగా చేపట్టిన క్షేత్రస్థాయి తనిఖీల్లో వీరిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో 6,895 మంది రెసిడెంట్స్ చట్టాలను, దాదాపు 5,123 మంది సరిహద్దు భద్రతా నిబంధనలను, 1,762 మందికి పైగా లేబర్ చట్టాల్ని ఉల్లంఘించినవారు ఉన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ