హెల్త్ కేర్ వర్కర్లకు క్వారంటైన్ నుండి మినహాయింపు
- January 23, 2022యూఏఈ: కోవిడ్-19 రోగులతో సన్నిహితంగా ఉండే దుబాయ్ హెల్త్ కేర్ వర్కర్లను తప్పనిసరి క్వారంటైన్ నుండి మినహాయించారు. దుబాయ్‌లోని కోవిడ్-19 కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ హెల్త్ కేర్ అథారిటీ (డిహెచ్ఎ) సర్క్యులర్‌లో తెలిపింది. హెల్త్ కేర్ ఉద్యోగులు.. కోవిడ్ లక్షణాలు లేనివారిని, రెండ డోసుల వ్యాక్సిన్, బూస్టర్ తీసుకున్నవారు, ఇంతకు ముందు కోవిడ్-19 బారిన పడ్డవారికి క్వారంటైన్ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ సర్క్యులర్ జనవరి 20, గురువారం నుండి అమలులోకి వచ్చింది. అబుదాబిలోని ఆరోగ్య శాఖ అబుదాబిలోని ఆరోగ్య కార్యకర్తలకు కూడా ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు