'గుడ్ లక్ సఖి ‘ పై సర్వత్రా ఆసక్తి
- January 23, 2022
హైదరాబాద్: ‘మహానటి ‘ కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నగేష్ కుకునూరు దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుడ్ లక్ సఖి’. ఈ చిత్రం ను జనవరి 28 న విడుదల కానుంది. .ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు. కాగా ట్రైలర్ ను జనవరి 24 వ తేదీన ఉదయం 10:11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ విడుదల చేసింది. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర పాదిరీ నిర్మిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు..
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి