శంషాబాద్ విమానాశ్రయంలో సౌదీ అరేబియా కరెన్సీ పట్టివేత
- January 29, 2022
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు.అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించి, ఎమిరేట్స్ EK-527 విమానం ద్వారా దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.33,000 సౌదీ అరేబియా రియాల్స్ను పట్టుకోగా.. వాటి విలువ భారతీయ కరెన్సీలో రూ.6.60లక్షలు ఉంటుందని అధికారులు వివరించారు. సదరు వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
--శ్రీనివాస్ మంచర్ల (మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!