రక్త దానం చేయండి...నిజమైన హీరోలుగా మారండి

- January 29, 2022 , by Maagulf
రక్త దానం చేయండి...నిజమైన హీరోలుగా మారండి

దుబాయ్: దుబాయ్ లో భారత్ 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా  FOI ఈవెంట్స్‌ (సిఎస్‌ఆర్‌ యాక్టివిటీ), బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ని నిర్వహిస్తోంది.జనవరి 30న (ఆదివారం) ఉదయం 08:00 గంటల నుంచి దుబాయ్ లోని లతీఫా హాస్పిటల్‌, ఔద్‌ మెతా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.నమోదు కోసం దయచేసి మీ వివరాలను మెయిల్ ఐడికి [email protected] పంపండి.
అలాగే ఈ నెంబర్ల: 0509802578,0505403251,0501512757,
0553749442,0507479552
కు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com