కువైట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- January 29, 2022
కువైట్: కువైట్‌లో భారత రాయబారి అయిన శిబి జార్జి, కువైట్ హెలత్ మినిస్టర్ డాక్టర్ ఖాలెద్ మెవాస్ అల్ సయీద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కువైట్‌లో భారతీయులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కోవాగ్జిన్, కువైట్‌లో భారత దేశం నుంచి వచ్చిన మెడికల్ ప్రొఫెషనల్స్ నియామకం సహా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్యా వైద్య రంగంలో పరస్పర సహకారం మరింత పెంపొందించుకునే దిశగా ఈ చర్చలు జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..