ఫిబ్రవరి నెల పెట్రోల్, డీజిల్ ధరల ప్రకటన

- January 31, 2022 , by Maagulf
ఫిబ్రవరి నెల పెట్రోల్, డీజిల్ ధరల ప్రకటన

 

యూఏఈ: యూఏఈ  ఇంధన ధర కమిటీ, ఫిబ్రవరి నెలకుగాను పెట్రోల్ మరియు డీజిల్ ధరల్ని ప్రకటించడం జరిగింది.ఫిబ్రవరి 1 నుంచి సూపర్ 98 పెట్రోల్ ధర 2.94 దిర్హాములుగా మారనుంది.గత నెలలో ఈ ధర 2.65 దిర్హాములుగా వుంది.స్పెషల్ 95 పెట్రోల్ ధర జనవరిలో 2.53 వుండగా,ఇప్పుడు అది 2.75 దిర్హాములు అవుతోంది.ఇ ప్లస్ 91 పెట్రోల్ ధర 2.46 నుంచి 2.75 దిర్హాములకు పెరిగింది.డీజిల్ ధర జనవరిలో 2.56 వుండగా ఇప్పుడది 2.88 దిర్హాములకు చేరుకుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com