కువైట్‌లో 15 వేలమంది పిల్లలకు కరోనా..

- February 03, 2022 , by Maagulf
కువైట్‌లో 15 వేలమంది పిల్లలకు కరోనా..

కువైట్: కరోనా మహమ్మారి ప్రారంభం నుండి కువైట్‌లో 15,000 మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బృందం సభ్యుడు డాక్టర్ ముహమ్మద్ అల్-ఘునైమ్ తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. అన్ని వయసుల పిల్లలు కరోనా ఇన్‌ఫెక్షన్ వ్యాప్తికి గురయ్యే అవకాశం ఉందని, ఎక్కువ మందిలో లక్షణాలు కనిపించకపోవచ్చన్నారు. ఫిబ్రవరి 3 నుంచి 5 - 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభం కానుందని ఆయన స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com