మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్పుల్ రంగు.!

- February 04, 2022 , by Maagulf
మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్పుల్ రంగు.!

మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్పుల్ రంగుని అద్దారు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవానికి గుర్తుగా. క్యాన్సర్ పట్ల అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిల్లో భాగంగా మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పర్పుల్ రంగులు అద్దారు లైట్ల ద్వారా. ఈ విషయాన్ని ఒమన్ ఎయిర్ పోర్ట్స్ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com