అశోక్ గజపతి రాజు కు 'అంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం'
- February 04, 2022
విశాఖపట్నం: అంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు సంబరాల సందర్భంగా తెలుగు భాష వికాసానికి కృషి చేసిన విజయనగర సంస్థానికి , నేటి వారసులు అశోక్ గజపతి రాజు దంపతులకు 'అంధ్ర వాఙ్మయ పూర్ణకుంభ పురస్కారం' విజయనగరంలో అందించినట్టు పరిషత్ అద్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, సురేఖ శ్రీనివాస్ తెలిపారు. అంధ్ర వాఙ్మయ వైభవానికి కృషి చేసిన వివిధ సంస్థానాధీసుల నేటి వారసులను కలవడం, వారి పూర్వీకులు చేసిన సేవలను గురుతు చేసుకోవడం ఎంతో ఆనందం కలిగించిదని డా.గజల్ శ్రీనివాస్ అన్నారు.అశోక గజపతి మాట్లాడుతూ మాతృ బాష జాతికి పునాది వంటిదని, దానిని కాపాడు కోవడం అందరి నైతిక బాధ్యత అని, తెలుగు భాష వికాసానికి తన వంతు సహకారం ఎప్పుడూ వుంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
- క్రిప్టో క్రైమ్..6ఏళ్ల జైలు, BD105,000 జరిమానా..!!