మస్కట్ గవర్నరేట్‌లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్

- February 06, 2022 , by Maagulf
మస్కట్ గవర్నరేట్‌లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్

మస్కట్: ఒమానీలు, ప్రవాసుల కోసం కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ను కొనసాగిస్తున్నట్లు మస్కట్ గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుండి ప్రకటించిన కేంద్రాలలో అధికారిక పని దినాలలో ఒమానీలు, నివాసితులకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు మస్కట్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. విమానాశ్రయ భవనంలోని ఫీల్డ్ హాస్పిటల్‌లోని ఇమ్యునైజేషన్ సెంటర్‌లో ప్రవాసులకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా ఇమ్యునైజేషన్ అందుబాటులో ఉంటుందని డైరెక్టరేట్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com