లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తి..
- February 06, 2022
ముంబై: దిగ్గజ గాయని లతామంగేష్కర్ అంత్యక్రియలు.. ముంబైలోని శివాజీ పార్క్లో అశృనయనాల మధ్య జరిగాయి. ఏడు దశాబ్ధాల పాటు తన గాత్రంతో కోట్లాది మందిని అలరించిన లతా మంగేష్కర్కు.. ప్రముఖులు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు.ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోదీ,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే సహా ఎంపీలు, మంత్రులు, అధికారులు.. గాన కోకిల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. క్వీన్ ఆఫ్ మెలోడీకి కన్నీటితో తుడి వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!