ఒమన్ లో హోమ్ అంబులెన్స్ సర్వీసులు ప్రారంభం
- February 07, 2022
ఒమన్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు సహాయం అందించడానికి, అత్యవసర పరిస్థితుల్లో బాధితులను సమీప ఆసుపత్రికి తరలించడానికి ఒమన్ సివిల్ సర్వీస్, అంబులెన్స్ అథారిటీ (CDAA) హోమ్ అంబులెన్స్ సర్వీసును ప్రారంభించింది. అత్యవసర వైద్య సహాయం అవసరమైన వ్యక్తులు రాయల్ ఒమన్ పోలీస్ ఎమర్జెన్సీ హాట్‌లైన్ నంబర్ (9999), లేదా CDAA యొక్క ఆపరేషన్స్ సెంటర్ (2434-6666)కి కాల్ చేసి ఈ సర్వీసును పొందవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు