విదేశాలకు వెళ్లే సిటిజన్స్ కు బూస్టర్ డోస్ తప్పనిసరి
- February 07, 2022
సౌదీ: విదేశాలకు వెళ్లే పౌరులకు బూస్టర్ డోస్ తప్పనిసరి అని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) సర్క్యులర్ జారీ చేసింది. సౌదీలోని ప్రైవేట్ ఏవియేషన్‌తో సహా అన్ని విమానయాన సంస్థలు కొత్త నిబంధనలను అప్డేట్ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే విదేశాలకు పోయిన పౌరులను మినహాయించి, రెండవ డోస్ తీసుకొని మూడు నెలలు గడిచిన వారు COVID-19 వ్యాక్సిన్ మూడవ బూస్టర్ డోస్‌ని పొందారని నిర్ధారించుకోవాలని సర్క్యులర్ లో నిర్దేశించారు. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు లేదా మినహాయింపు వర్గాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..