బహ్రెయిన్‌లో ఎన్‌ఎఫ్‌టి ఆర్ట్ ఎగ్జిబిషన్

- February 07, 2022 , by Maagulf
బహ్రెయిన్‌లో ఎన్‌ఎఫ్‌టి ఆర్ట్ ఎగ్జిబిషన్

బహ్రెయిన్‌: గల్ఫ్ ప్రాంతంలో తొలిసారిగా ఎన్ఎఫ్‌టి ఆర్ట్ ఎగ్జిబిషన్ బహ్రెయిన్‌లో నిర్వహించనున్నారు. మార్చి 16 నుంచి 18 వరకు రిట్జ్ కార్లటన్ మనామా వద్ద ఈ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఎఫ్1 వీకెండ్ జరుగుతున్న సమయంలో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తుండడం గమనార్హం. వార్షిక ఈవెంట్‌గా దీన్ని ప్రతి యేటా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com