రక్తదానం చేయాలంటూ అత్యవసర విజ్ఞప్తి

- February 07, 2022 , by Maagulf
రక్తదానం చేయాలంటూ అత్యవసర విజ్ఞప్తి

మస్కట్: డిపార్టుమెంట్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్, అత్యవసర విజ్ఞప్తిని రక్తదానం కోసం చేయడం జరిగింది. బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంకులో రక్త నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయనీ, ఈ నేపథ్యంలో రక్తదాతలు ముందుకొచ్చి, రక్తదానం చేయాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com