భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- February 08, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా 67,597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో.. మృతుల సంఖ్య వెయ్యికి పైగా నమోదైంది.. అంటే 24 గంటల వ్యవధిలోనే 1,188 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. దీంతో.. మృతుల సంఖ్య 5,02,874కు పెరిగింది. భారత్‌లో ప్రస్తుతం 9,94,891 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. మరోవైపు ఇప్పటి వరకు దేశ్యాప్తంగా 170 కోట్లకు పైగా అంటే 1,70,21,72,615 డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్టు తెలింది.. దేశవ్యాప్తంగా డైలీ పాజిటివిటీ రేటు 5.02 శాతానికి దిగివచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!