ఎంపిక చేసిన రూట్లలో 25 శాతం డిస్కౌంట్ ప్రకటించిన ఎమిరేట్స్
- February 08, 2022
దుబాయ్ ఎమిరేట్స్ ఎయిర్ లైన్, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అరుదైన ఆఫర్ ప్రకటించింది. యూఏఈ ప్రయాణీకులు ఎంపిక చేసిన రూట్లలో 25 శాతం డిస్కౌంట్తో ప్రయాణించే వీలు కల్పిస్తోంది ఎమిరేట్స్. ఇద్దరు లేదా అంతకు మించిన సంఖ్యలో ప్రయాణీకులు (గరిష్టంగా 9 మంది) ఒకే బుకింగ్ రిఫరెన్స్ మీద 20 డెస్టినేషన్లకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. తిరుగు ప్రయాణం కోసం ఫిబ్రవరి 14 వరకు ఇదే ఆఫర్ మీద టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..