జెడ్డా విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌కి మారిన ఒమన్ ఎయిర్

- February 08, 2022 , by Maagulf
జెడ్డా విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌కి మారిన ఒమన్ ఎయిర్

మస్కట్: కొత్త టెర్మినల్ 1 (కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం - జెడ్డా) వద్దకు తమ కార్యకలాపాల్ని మార్చిన దరిమిలా, ఒమన్ ఎయిర్ సంబరాలు జరుపుకుంది. అధికారిక కార్యక్రమం ద్వారా ఈ మార్పుని సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనీ, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఒమన్ ముబారక్ అల్ హినాయి సహా పలువురు ఒమనీ మరియు సౌదీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారనీ ఒమన్ ఎయిర్ వర్గాలు పేర్కొన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com