అపాయింట్మెంట్ల బుకింగ్ కోసం సరికొత్త యాప్

- February 08, 2022 , by Maagulf
అపాయింట్మెంట్ల బుకింగ్ కోసం సరికొత్త యాప్

బహ్రెయిన్: నేషనాలిటీ, పాస్‌పోర్ట్స్ మరియు రెసిడెన్సీ ఎఫైర్స్ (ఎన్‌పిఆర్ఎ), మవాయీద్ అప్లికేషన్ ప్రారంభంపై ప్రకటన చేయడం జరిగింది. ఫిబ్రవరి 14 నుంచి ఈ యాప్ ద్వారా అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుత అపాయింట్మెంట్ బుకింగ్‌కి బదులుగా కొత్తగా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సి వుంటుంది. ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. వ్యక్తిగత వివరాలు, సర్వీస్ సెంటర్ సెలక్ట్ చేసుకుని, అవసరమైన సేవల వివరాలు, సమయం, తేదీ పేర్కొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com