అల్ సిద్ర్ ఎన్విరాన్‌మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022కు సిద్ధమైన అబుధాబి
- February 09, 2022
అబుధాబి: అల్ సిద్ర్ ఎన్విరాన్‌మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 రెండవ ఎడిషన్ ను ఫిబ్రవరి 24-27 నుండి నిర్వహించేందుకు అబుదాబి సిద్ధమవుతోంది. దీన్ని జాయెద్ యూనివర్శిటీ, ఎన్విరాన్‌మెంట్ ఏజెన్సీ - అబుదాబి ఆర్గనైజ్ చేస్తుండగా.. ADNOC, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని బ్రిటిష్ కౌన్సిల్ మద్దతుతో మనరత్ అల్ సాదియత్ హోస్ట్ చేస్తుంది. ఫిల్మ్ ఫెస్టివల్ కు ప్రజలకు ఫ్రీ ఎంట్రీ కల్పించనున్నారు. ఈ సందర్భంగా షార్ట్ ఫిల్మ్స్, ఫిక్షన్ ఫిల్మ్ లు, ప్రీమియరింగ్ ఫిల్మ్ లు ప్రదర్శించనున్నారు. వాతావరణ సంక్షోభం, పట్టణ కాలుష్యం, ప్రపంచ నీటి కొరత, వివిధ పర్యావరణ - సామాజిక సమస్యల ప్రభావంపై రౌండ్‌టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంవత్సరం ఒయాసిస్ పారడాక్స్ థీమ్ ఆధారంగా ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!