కీలక సిఫార్సులకు కువైట్ పార్లమెంట్ ఆమోదం
- February 10, 2022
కువైట్: కరోనావైరస్ (COVID-19) ప్రయాణ పరిమితులు, హెల్త్ గైడ్ లైన్స్ లకు సంబంధించి అనేక సిఫార్సులను జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) ఆమోదించింది. వ్యాక్సిన్ తీసుకోని వారి ప్రయాణ ఆంక్షలను తక్షణమే ఎత్తివేయనున్నారు. ఇప్పటికే రెండు COVID-19 డోసులను పొందిన వారిని "కంప్లిట్ వ్యాక్సినేటెడ్"గా గుర్తించనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న, తీసుకోని పిల్లలందరికి సమానంగా ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయించారు. విదేశాల నుంచి వచ్చే కువైట్ సిటిజన్స్ కు ముందస్తు పీసీఆర్ టెస్ట్ ను రద్దు చేశారు. ఇకపై వారు వచ్చిన తర్వాత ఇంటివద్ద ఒకేసారి పీసీఆర్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. COVID-19 వ్యాక్సిన్‌లపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలనే సిఫార్సులను జాతీయ అసెంబ్లీ ఆమోదించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!