రియాద్ లో ఘర్షణలకు పాల్పడిన 9 మంది అరెస్ట్

- February 10, 2022 , by Maagulf
రియాద్ లో ఘర్షణలకు పాల్పడిన 9 మంది అరెస్ట్

సౌదీ: రియాద్ షాపింగ్ జిల్లాలో జరిగిన సామూహిక ఘర్షణలకు పాల్పడిన తొమ్మిది మందిని  పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనలో పాల్గొన్న వ్యక్తులందరినీ అరెస్టు చేసిన రియాద్‌ పోలీసు అధికారులు.. వీరిపై చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేశారు. ఘర్షణకు పాల్పడిన వారిలో ఏడుగురు ఈజిప్షియన్లు, ఇద్దరు సుడాన్ ప్రవాస నివాసితులుగా అధికారులు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com