దొంగిలించబడ్డ బంగారాన్ని యజమానికి అప్పగించిన బహ్రెయిన్ పోలీస్
- February 10, 2022
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్, దొంగతనానికి గురైన 31,000 బహ్రెయినీ దినార్ల విలువైన బంగారాన్ని తిరిగి యజమానాకి అప్పగించారు.ఈ కేసులో ఆరుగురు ఆసియా జాతీయులు నిందితులుగా తేలారు. నిందితులు దేశం విడిచి వెళ్ళిపోయారు.దొంగిలించిన బంగారు వస్తువుల్ని కార్గో కంపెనీ ద్వారా తలరించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి అడ్డుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!