హైజాకర్‌తో కలిసి సెల్ఫీ..

- March 29, 2016 , by Maagulf
హైజాకర్‌తో కలిసి సెల్ఫీ..

ఎవరి క్రేజ్‌ వారికానందం అన్నట్లు.. ఒకరేమో మాజీ ప్రియురాలను కలిసేందుకు ఏకంగా విమానాన్ని హైజాక్‌ చేసి వార్తల్లోకెక్కాడు. అయితే అతగాడి పాపురాలిటీని మెచ్చాడేమో తెలియదు గానీ.. మరొకరేమో.. ఏకంగా ఆ హైజాకర్‌తో కలిసి సెల్ఫీ తీసుకొని సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. మరి ఈ సెల్ఫీ విత్‌ హైజాకర్‌ కథేంటో మీరే చదవండి..మాజీ ప్రియురాలిని చూసేందుకు ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి మంగళవారం ఓ విమానాన్ని హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో బందీగా ఉన్న బ్రిటన్‌కు చెందిన ప్రయాణికుడు.. తన సెల్ఫీ క్రేజ్‌ను బయటపెట్టాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com