ఇసా టౌన్‌లో ఏటీఎంని తగలబెట్టిన వ్యక్తి

- February 11, 2022 , by Maagulf
ఇసా టౌన్‌లో ఏటీఎంని తగలబెట్టిన వ్యక్తి

మనామా: సదరణ్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం 35 ఏళ్ళ వ్యక్తి ఒకరు, ఇసా టౌన్‌లోని ఏటీఎంని తగలబెట్టాడు. అనుమానిత వ్యక్తికి బ్యాంక్ ఉద్యోగులకు మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు సదన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. నిందితుడ్ని అరెస్టు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com