పొగాకు ఉత్పత్తులు, మద్యం కలిగి వున్న ముగ్గురి అరెస్ట్
- February 14, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు 4,900 బ్యాగుల పొగాకు ఉత్పత్తుల్ని అలాగే కొంత మొత్తంలో మద్యాన్ని కలిగి వున్న ముగ్గురు వ్యక్తుల్ని అల్ దఖ్లియా గవర్నరేటు పరిధిలో అరెస్టు చేశారు. నిందితుల్ని ఆసియా జాతీయులుగా గుర్తించారు.పొగాకునీ, మద్యాన్నీ నిందితులు అక్రమంగా విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







