పని ప్రాంతాల్లో పూర్తి సామర్థ్యంతో సిబ్బందికి అనుమతి
- February 15, 2022
కువైట్: కువైట్ క్యాబినెట్, పూర్తి సామర్థ్యంతో సిబ్బంది పని ప్రాంతాల్లో పని చేసేందుకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 13 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.ప్రజా రవాణా పూర్తి సామర్థ్యంతో ప్రయాణీకుల్ని తీసుకెళ్ళవచ్చు. మసీదుల్లోకి అనుమతిస్తారు, భౌతిక దూరం నిబంధనలు తొలగిస్తారు. సోషల్ గేదరింగ్స్ విషయంలోనూ నిబంధనలను సడలించారు. అయితే హెల్త్ ప్రోటోకాల్స్ పాటించాలి.ఫిబ్రవరి 20 నుంచి ఈ వెసులుబాట్లు అమల్లోకి వస్తాయి.
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి







