వారం రోజుల్లో ఎక్స్పో 2020 దుబాయ్‌ని సందర్శించిన 1M సందర్శకులు
- February 15, 2022
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్, పెద్దయెత్తున సందర్శకుల్ని ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 14 నాటికి మొత్తంగా 13,457,400 మంది సందర్శకులు ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే వారంలో 1 మిలియన్ సందర్శకులు రావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వర్చువల్ పద్ధతిలో ఎక్స్పోని సందర్శించినవారి సంఖ్య 121 మిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







