దుబాయ్ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్: ఎగిరే సందర్శకులు

- February 19, 2022 , by Maagulf
దుబాయ్ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్: ఎగిరే సందర్శకులు

దుబాయ్ మ్యూజియం త్వరలో అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యూజియంకి సంబంధించిన ఓ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎగిరే వస్తువు ఒకటి ఈ వీడియోలో కనిపిస్తోంది. కాగా, ఫిబ్రవరి 22న ఈ మ్యూజియం ప్రారంభం కానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com