ఎక్స్‌పో 2020లో ఉపయోగించనున్న ఒమన్‌ మేడ్ బస్సులు

- February 20, 2022 , by Maagulf
ఎక్స్‌పో 2020లో ఉపయోగించనున్న ఒమన్‌ మేడ్ బస్సులు

ఒమన్‌: దుక్మ్‌లోని స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో తయారు చేసిన బస్సులు మొదటిసారిగా సుల్తానేట్ ఆఫ్ ఒమన్ బయట ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో ఉపయోగించనున్నారు. ఒమానీ పరిశ్రమకు వివిధ అవకాశాలను ప్రోత్సహించడానికి పెవిలియన్ ప్రయత్నంలో భాగంగా ఈ బస్సులను ఉపయోగంచ నున్నారు. ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పెవిలియన్‌లో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొనే ఒమానీ ప్రతినిధుల ట్రావెల్ అవసరాలకు ఈ బస్సులను వినియోగించ నున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com