మెన్స్ పబ్లిక్ గా షార్ట్స్ వేసుకోవచ్చు.. ఆఫెన్స్ కాదు

- February 20, 2022 , by Maagulf
మెన్స్ పబ్లిక్ గా షార్ట్స్ వేసుకోవచ్చు.. ఆఫెన్స్ కాదు

రియాద్: మసీదులు, ప్రభుత్వ కార్యాలయాలు మినహా సౌదీ అరేబియాలో బహిరంగంగా పురుషులు పబ్లిక్ గా షార్ట్స్ వేసుకోవచ్చు. ఈ మేరకు సౌదీ పబ్లిక్ డెకోరమ్ రెగ్యులేషన్‌ను సవరించారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ పబ్లిక్ డెకోరమ్ రెగ్యులేషన్‌ ఆర్టికల్స్ 7 అండ్ 9 నిబంధనలను సవరించారు. కొత్త నిబంధనల ప్రకారం.. మసీదులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పొట్టి దుస్తులు ధరించే వారికి మాత్రం SR250-500 మధ్య జరిమానా విధించాలని నిర్ణయించారు. పబ్లిక్ డెకోరమ్ రెగ్యులేషన్ నవంబర్ 2, 2019 నుండి అమల్లోకి వచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com