విదేశీ కరెన్సీ స్వాధీనం

- February 21, 2022 , by Maagulf
విదేశీ కరెన్సీ స్వాధీనం

తమిళనాడు: తిరుచ్చి విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి అక్రమంగా తరలిస్తున్న రూ.66 లక్షల విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్‌ వెళ్లే ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు.ఆ సమయంలో 40 ఏళ్ల ఓ మహిళ, తన లో దుస్తుల్లో దాచిన రూ.60 లక్షల విలువైన సింగపూర్‌, ఒమన్‌ తదితర దేశాల కరెన్సీ గుర్తించి స్వాధీనం చేసుకొని,అమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com