మార్చి 13లోపు టెలిఫోన్ బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగింపు
- February 21, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, తమ వినియోగదారులు మార్చి 13లోపు ల్యాండ్ లైన్ టెలిఫోన్ బిల్లుల్ని చెల్లించాలనీ, లేనిపక్షంలో కనెక్షన్ తొలగించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఎవరైతే బిల్లులు చెల్లించకుండా వుంటారో అలాంటివారంతా మినిస్ట్రీ వెబ్సైట్ http://www.moc.gov.kw ద్వారా నేరుగా చెల్లింపులు చేయవచ్చునని పేర్కొంది. మినిస్ట్రీ శాఖల్ని సంప్రదించి కూడా బిల్లులు చెల్లింపు చేయవచ్చు. బిల్లులు చెల్లించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!