23 బుధవారం భారత రాయబారితో ఓపెన్ హౌస్

- February 22, 2022 , by Maagulf
23 బుధవారం భారత రాయబారితో ఓపెన్ హౌస్

కువైట్: భారత రాయబారితో వర్చువల్ ఓపెన్ హౌస్ బుధవారం ఫిబ్రవరి 23న  సాయంత్రం 6.30 నిమిషాలకు ఎంబసీ వద్ద జరగనుంది. కువైట్‌లోని భారత జాతీయులందరూ ఈ ఓపెన్ హౌస్‌లో పాల్గొనవచ్చు. ప్రత్యేకంగా ఎవరికైతే అవసరాలు వుంటాయో, అలాంటివారు ఆయా అంశాతోపాటుగా పూర్తి పేరు, పాస్‌పోర్ట్ నంబర్, సివిల్ ఐడీ నంబర్ అలాగే కాంటాక్ట్ నంబర్, అడ్రస్ (కువైట్‌లోనిది) [email protected] మెయిల్ అడ్రస్‌కి ఇ-మెయిల్ చేయాల్సి వుంటుంది. వర్చువల్ పద్ధతిలో ఈ ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు. మీటింగ్ ఐడీ: 95135346204, పాస్ కోడ్ 559379.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com